Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

LIquor online delivery : ఆర్డర్ చేస్తే చాలు పదే పది నిమిషాల్లో మద్యం డెలివరీ!

LIquor online delivery : ఇప్పుడంతా ఆన్ లైన్ కాలమే నడుస్తోంది. కూరగాయల నుంచి వేస్కునే బట్టల వరకు ఏం కావాలన్నా అంతా ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారు. ఇంటికి వచ్చిన

By Vinod Kumar

Published on: June 3, 2022 1:00 PM

Updated on: June 3, 2022 5:18 PM

LIquor online delivery

---Advertisement---

LIquor online delivery : ఇప్పుడంతా ఆన్ లైన్ కాలమే నడుస్తోంది. కూరగాయల నుంచి వేస్కునే బట్టల వరకు ఏం కావాలన్నా అంతా ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారు. ఇంటికి వచ్చిన వస్తువులను డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు. అయితే ఓ స్టార్టప్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. మద్యం ప్రియుల కోసం… మద్యాన్ని హోం డెలివరీ చేస్తామని చెప్తోంది. అయితే ఇది మన దగ్గర అనుకునేరు. ఇది కోల్ కతాలో. మీరు మద్యం ఆర్డర్ చేస్తే పది పది నిమిషాల్లో మందు మీ ఇంటి ముందుకొస్తుంది.

LIquor online delivery
LIquor online delivery

హైదరాబాద్ కు చెందిన ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటిడె అనే కంపెనీ మద్యం దుకాణాల ముందు జనాలు క్యూ కట్టడాన్ని గమనించి.. దాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్​శాఖ అనుమతి పొందిన తర్వాత కోల్​కతాలోని తూర్పు ప్రాంతంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మద్యం డెలివరీ చేసేలా బంగాల్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బూజీ సంస్థ సీఈఓ వివేకానంద తెలిపారు. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Read Also :

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :