Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor suma: డైరెక్టర్ మారుతి మామూలోడు కాదుగా.. సుమపైనే కామెంట్లు!

Anchor suma: డైరెక్టర్ మారుతి గురించి ఆయన తీసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంతా అడల్ట్ కంటెంటతోనే ఆయన ఎక్కువగా సినిమాలు తీస్తుంటార

By Vinod Kumar

Published on: June 26, 2022 5:00 PM

Updated on: June 26, 2022 7:10 PM

---Advertisement---

Anchor suma: డైరెక్టర్ మారుతి గురించి ఆయన తీసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అంతా అడల్ట్ కంటెంటతోనే ఆయన ఎక్కువగా సినిమాలు తీస్తుంటారు. కేవలం బూతు సినిమాలు తీయడం మాత్రమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నట్లుగా అనిపించేది. కానీ మధ్యలో తన పంథా మార్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే చిత్రాలను కూడా తెరకెక్కించాడు. కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ లు మాట్లాడటం మానలేదు. అయితే ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కించిన ఆయన తాజాగా క్యా,్ ప్రోగ్రాంకి వచ్చాడు.

Director maruthi punches on anchor suma

Advertisement

ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. వచ్చే ఆదివారం ఈ షో ఎఫిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ ప్రోమోలో సుమను డైరెక్టర్ మారుతి బాగా ఆడుకున్నారు. సుమ కూడా పక్కా కమర్షియల్ ాల బిహేవ్ చేసిందిని… ప్రతీ దానికి డబ్బులు అగిడేసిందని… వెల్కమ్ గిఫ్టులు అని చెప్పిందని… పంచులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓ లుక్కేయండి.

 

Advertisement

,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :