Cute Lady Dance : దొరక్క.. దొరక్క దొరికింది.. తళుక్కు చిలక ఇది.. అదిరే స్టెప్పులతో ఇరగదీసిన అమ్మాయి.. చూపు తిప్పుకోలేరంతే..!

Cute Lady Dance : దొరక్క.. దొరక్క.. దొరికింది.. తళుక్కు చిలక ఇది.. పలక్క పలక్క పలికేస్తు జలక్కు విసిరినది.. రెండూ కల్లల్లో కల్లు పెట్టి.. కౌగిల్ల ఇల్లు కట్టి.. నచ్చావు నువ్వు అన్నది.. మధురా నగరిలో.. మధురానగరిలో యమునా తటిలో మురళి స్వరములే ముసిరిన ఎదలో.. ఈ పాట వింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో.. అలాగే ఈ ముద్దుగుమ్మ వేసిన డ్యాన్స్ కూడా అంతే.. ముద్దుగా ఉంది.. శ్రీకాంత్ తనయుడు రోషన్ బాబు హీరోగా నటించిన పెళ్లిసందడిలోని సాంగ్ ఇది.. ఈ పాటకు అచ్చుగుద్దినట్టుగా అదిరే స్టెప్పులేస్తూ ఇరగదీసింది అమ్మాయి.. ఈ యువతి డ్యాన్స్ చూస్తే కుర్రకారు చూపు తిప్పుకోవడం కష్టమే.. అంత అందంగా డ్యాన్స్ అదరగొట్టింది.

Cute Lady Dance _A Young Lady Dance with Half Saree In Pelli Sandadi Sree Leela Song, Video Viral on Social Media (1)
Cute Lady Dance _A Young Lady Dance with Half Saree In Pelli Sandadi Sree Leela Song, Video Viral on Social Media

సోషల్ మీడియాలో ఏ పాట ట్రెండింగ్ లో ఉంటే.. ఆ పాటలకు డ్యాన్స్ లు చేయడం.. వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేసేస్తున్నారు. ఇప్పుడా వీడియోలు సోషల్ ప్లాట్ ఫాంలో తెగ ట్రెండ్ అయిపోతున్నాయి. ఒకప్పటిలా అమ్మాయిలు సైలంట్ గా ఉండటం లేదు.. తమలో ఏదో ఒక టాలెంట్ బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాను అందుకు వేదికగా ఎంచుకుంటున్నారు. తమకు వచ్చిన టాలెంట్ చూపిస్తూ ఓవర్ నైట్లో పాపులర్ అయిపోతున్నారు. ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు.

పెళ్లి సందడి మూవీలో హీరోయిన్ శ్రీలీల మాదిరిగానే ఈ అమ్మాయి అదిరే డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది. వైట్ ఫ్యాంట్, ఆఫ్ శారీతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. సోషల్ మీడియాకు ఇది కదా కావాల్సింది అంటున్నారు నెటిజన్లు.. వైరల్ అవుతున్న ఈ అమ్మాయి డ్యాన్స్ వీడియోను చూస్తే మీరు కూడా ఇదే అంటారు..

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Harshitha (@cozwhynot22)

Advertisement

Read Also : Samantha : సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. జిమ్‌లో ఎద అందాలను చూపిస్తూ సామ్ కసరత్తులు.. వీడియో వైరల్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel