Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎక్కడ ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు నేడు దిగి వచ్చాయి . ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.170 మేర దిగి వచ్చింది.బంగారం రూ. 52,360కు తగ్గింది. గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 క్షీణించింది. బంగారం రూ.48 ,000 గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Silver Prices today : Gold, silver prices today 0n Aug 17, 2022
Gold Silver Prices today : Gold, silver prices today 0n Aug 17, 2022

Gold prices today : పసిడి ప్రియులకు…భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,360 కి ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48 ,000 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 1400 పడిపోయింది.వెండి రూ. 63,400 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,360 గా వద్ద కొనసాగుతోంది.

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48 ,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,400 గా ఉంది. వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,360 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48 ,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,400 గా వద్ద కొనసాగుతోంది.

Advertisement

ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,360 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48 ,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,400 గా వద్ద కొనసాగుతోంది.అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1790 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 20 డాలర్లుగా ఉంది.

Read Also : Gold prices today : నేడు కూడా స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel