Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : పసిడి ప్రియులకు…మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్నటితో పోల్చితే రూ.150 పెరిగింది ప్రస్తుతం 1 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.5,198 24 క్యారెట్ల రూ.51,980,గా ఉంది. అలాగే 1 గ్రాముల బంగారం ధర 4,765 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉంది. కిలో వెండి ధర రూ.310కు పైగా పెరిగి రూ61,300 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ... Read more

By Ramesh Babu

Published on: August 27, 2022 6:25 AM

Updated on: August 27, 2022 8:19 AM

Gold and silver prices on October 19th 2022

---Advertisement---

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్నటితో పోల్చితే రూ.150 పెరిగింది ప్రస్తుతం 1 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.5,198 24 క్యారెట్ల రూ.51,980,గా ఉంది. అలాగే 1 గ్రాముల బంగారం ధర 4,765 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉంది. కిలో వెండి ధర రూ.310కు పైగా పెరిగి రూ61,300 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-prices-today-on-august-27-2022
gold-prices-today-on-august-27-2022

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,30గా ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,980గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంది. కిలో వెండి ధర రూ.61,300గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,980గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంది. కేజీ వెండి ధర రూ61,300గా వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,300గా వద్ద కొనసాగుతోంది. అలాగే  అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1762 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.38డాలర్లుగా ఉంది.

Read Also : Gold prices today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.