Gold prices today : పసిడి ప్రియులకు…మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?
Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్నటితో పోల్చితే రూ.150 పెరిగింది ప్రస్తుతం 1 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.5,198 24 క్యారెట్ల రూ.51,980,గా ఉంది. అలాగే 1 గ్రాముల బంగారం ధర 4,765 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉంది. కిలో వెండి ధర రూ.310కు పైగా పెరిగి రూ61,300 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో … Read more