Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.280 పెరిగి రూ.50,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,090 గా ఉంది. అలాగే 22 క్యారెట్లకు బంగారం ధర రూ.250 పెరిగి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,650 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,665 గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం రూ.600 మేర పెరిగి.. వెండి 10  గ్రాముకు ప్రస్తుతం రూ.620 గా ఉంది. కిలో వెండి ప్రస్తుతం.రూ.62,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on October 1th 2022
Gold and silver prices on October 1th 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,240 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,970 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,900గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,000 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,900గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉంది. కిలో వెండి ధర రూ.62,000 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,900గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,000 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,900 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా
హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Advertisement

Read ALSO : Gold prices today : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel