Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gold prices today : బంగారం ప్రియులకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు!

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,280గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,680గా ఉంది. కిలో వెండి ధర రూ.370 మేర తగ్గ రూ.57,580 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ... Read more

By Vinod Kumar

Published on: July 14, 2022 7:00 AM

Updated on: July 14, 2022 10:54 AM

Gold prices today Silver Rates Down November-3, 2022

---Advertisement---

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,280గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,680గా ఉంది. కిలో వెండి ధర రూ.370 మేర తగ్గ రూ.57,580 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today :Gold and silver prices on july 14th
Gold prices today :Gold and silver prices on july 14th

Gold prices today : గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం.. భారీగా పతనమైన వెండి..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,280గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం      ధర రూ.46,680గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,580గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,280గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,680గా ఉంది. కిలో వెండి ధర రూ.57,580గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,280గా ఉంది.

అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,580గా వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,280గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,680గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,580 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1730.5 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 19.06 డాలర్లుగా ఉంది.

Read Also : Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతో తెలుసా?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.