...

Viral Video: అది నడుమా.. స్ప్రింగా.. డ్యాన్స్ తో అల్లాడిస్తోంది!

Viral Video : సోషల్ మీడియా వచ్చాక, చిన్నా పెద్దా తమ టాలెంట్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరిని తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. చూసే వారికి మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. వారికి వచ్చిన టాలెంట్ తో అలరిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు సినిమా పాటలకు, ఫోక్ సాంగ్స్ కు స్టెప్పులేస్తూ ఇరగదీస్తున్నారు.
ఇక్కడ ఓ అమ్మాయి గ్రీన్ కలర్ శారీ కట్టుకుని వేసిన డ్యాన్స్ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.

Advertisement
lady-dance-like-a-spring-video-goes-viral
lady-dance-like-a-spring-video-goes-viral

 

Advertisement

గ్రీన్ కలర్ శారీ పైకి స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుని.. వాన వాన వెల్లువాయే అనే పాటకు స్టెప్పులు వేస్తూ హీట్ పెంచుతోంది. తన స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తోంది. సూపర్ ఫాస్ట్ బీట్ కు తగ్గట్లుగా తను చేసిన డ్యాన్స్ మైమరిపిస్తోంది. నడుమును స్ప్రింగులా వంచుతూ హొయలు చూపిస్తూ అల్లాడిస్తోంది. ఇక ఈ వీడియో కింద కామెంట్లు మాత్రం విపరీతంగా వచ్చి పడుతున్నాయి. కుర్రాళ్లు అయితే ఈ ఆంటీ డ్యాన్స్ లకు పిచ్చెక్కిపోతున్నారు. అది నడుమా లేదా స్ప్రింగా అని కామెంట్లు పెడుతున్నారు. వాన పాటకు స్టెప్పులు వేసి ఒంట్లో హీట్ పెంచావని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Rear Also : Viral Video : చీరకట్టులో నడుము అందాలను చూపెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న యువతి.. వీడియో వైరల్!

Advertisement
Advertisement