Jabardasth : జబర్దస్త్ షో గురించి, అందులో పాల్గొనే కంటెస్టెంట్లు, జడ్జుల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సింగర్ మను, నటి ఇంద్రజ జడ్జులుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జిరిగి ఓ ఎపిసోడ్ లో వెంకీ మంకీని పెళ్లి గురించి అడిగారు ఇంద్రజ. అయితే వెంకీ తనది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. ఆమె కూచిపూడి డ్యాన్సర్ అయితే తాను మిమిక్రీ ఆర్టిస్ట్ ని అని.. ఓ ఈవెంట్ లో కలుసుకున్న వారు ప్రేమికులుగా మారి పెళ్లికి దారి తీసిందని వివరించాడు. తన ఇద్దరు పిల్లలను కూడా జబర్దస్త్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
గురించి చెప్పండని అడగ్గా.. తనది లవ్ మ్యారేజ్ అని కేవలం తన పెళ్లికి 13 మంది మాత్రమే వచ్చారని చెప్పారు. అంతే కాదండోయ్ అంత పెద్ద హీరోయిన్ పెళ్లికి కేవలం 75 వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని వివరించింది. ఆ తర్వాత సింగర్ మనును అడగ్గా.. నేను సంపాదిస్తున్నానని నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారని మను వవిరించారు. న పెళ్లి అప్పుడు భార్య వయసు కేవలం 16 ఏళ్లని చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. చివరగా అనసూయను అడగ్గా.. తన గురించి అందరికీ తెలిసిందేనని కామెంట్ చేసింది.
Read Also : Contract wedding: దిమ్మతిరిగే షరతులతో కాంట్రాక్ట్ వెడ్డింగ్.. మామూలుగా లేదుగా!