Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Thyroid Treatment: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా… ఈ చికిత్సతో థైరాయిడ్ ను కంట్రోల్ లో ఉంచండి!

Thyroid Treatment: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వెంటాడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస

By Ramesh Babu

Published on: April 21, 2022 11:54 AM

Updated on: April 21, 2022 11:54 AM

---Advertisement---

Thyroid Treatment: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వెంటాడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. ఏ వయసులో అయినా ఈ థైరాయిడ్ రావచ్చు మరీ ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ అనేది మన శరీరంలో అయోడిన్ అసమతుల్యత   కారణంగా లేదా వారసత్వంగా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ విధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు నిత్యం మందులు వాడుతూ ఉండాలి.

pjimage 66 1థైరాయిడ్ గ్రంథులు అనేవి ప్రతి ఒక్కరి గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటాయి. ఈ గ్రంధులు మన శరీరంలో హార్మోన్ల నియంత్రణ, శరీర బరువు నియంత్రణ, బ్లడ్ క్యాల్షియం స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుంది. ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు సాధారణ పద్దతుల్లో మందులు ఉపయోగిస్తున్నపటీకి ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి ఆక్యుపంచర్ వంటి చికిత్సా పద్ధతులు థైరాయిడ్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి దోహదం చేస్తుంది.

Advertisement

హైపర్ థైరాయిడిజం అనే ఈ గ్రంథి ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ విడుదల చేయటం వల్ల, అదే విధంగా హైపో థైరాయిడిజం అనే ఈ గ్లాండ్ అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌‌ని తగినంతగా ఉత్పత్తి చేయలేకపోయినప్పుడు థైరాయిడ్ మనకు సంక్రమిస్తుంది. ఇలా థైరాయిడ్ వ్యాధి సోకినప్పుడు ఆకలి వేసినప్పటికీ బరువు తగ్గడం, గుండె చప్పుడు అధికమవడం, గాయిటర్ ఉత్పత్తి చెందడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, విరోచనాలు అధికంగా రావడం వంటి లక్షణాలు కనబడతాయి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.