Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Gas Trouble Relief : మీకు గ్యాస్ ట్రబుల్ ఉందా.? టాబ్లెట్ కంటే స్పీడ్‌గా గ్యాస్ ట్రబుల్‌ని తగ్గించే డ్రింక్.. ఏంటో తెలుసా..?

Gas Trouble Relief : ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. చలికాలంలో సహజంగానే మనకు తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు కలుగుతాయి. కొందరికి ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇక కొందరికైతే అసలే జీర్ణం కాదు. దాంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో అజీర్ణం సమస్యకు చెక్ పెట్టవచ్చు.వాటిని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా ... Read more

By Ramesh Babu

Published on: January 13, 2022 2:02 PM

Updated on: January 23, 2022 11:35 PM

Vamu-Benefits-in-Telugu

---Advertisement---

Gas Trouble Relief : ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. చలికాలంలో సహజంగానే మనకు తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు కలుగుతాయి. కొందరికి ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇక కొందరికైతే అసలే జీర్ణం కాదు. దాంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

అలాంటివారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో అజీర్ణం సమస్యకు చెక్ పెట్టవచ్చు.వాటిని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది.ఇతర జీర్ణ సమస్యలు కూడా పోతాయి.అది ఏమిటంటే.. మనం ప్రతి రోజూ ఏదో ఒక రకంగా వాడే వాము. వాము లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పావు టీ స్పూన్ వాము లో చిటికెడు ఉప్పు వేసి నములుతూ రసాన్ని మింగవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి తినవచ్చు.లేకపోతే వాము గింజలను నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వలన జీర్ణ సంబంధ సమస్యలు తగ్గటమే కాకుండా డయాబెటిస్ ఉన్న వారు, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు, రక్తపోటు సమస్య తో బాధపడుతున్న వారికి కూడా చాలా సహాయపడుతుంది. ఈ డ్రింక్ ను తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను మీరు పొందవచ్చు.

Read Also : Whatsapp New Features : త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్… ఇక ఆ దిగులు ఉండదు !

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!