Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.100 తగ్గి రూ.52,150 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉంది. ఒక గ్రాముకు ఇవాళ రూ.5215 గా కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ కిలో వెండి ధర రూ..62000 గా ఉంది. వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,600 గాఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220గా కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,310 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 గా కొనసాగుతోంది.
కోల్ కతాలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,150గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 గా కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,200 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 గా కొనసాగుతోంది.
Gold prices today : పసిడి ప్రియులకు…భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,800 గా కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,150 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,800 గా ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,150గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,800 గా ఉంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.52,150గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 గా ఉంది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్,విజయవాడ, వైజాగ్ ,ప్రొద్దుటూర్ లో 10 గ్రాముల వెండి ధర రూ.620 గా, కిలో వెండి ధర రూ..62000 గా ఉంది. ,ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.560 గా, కిలో వెండి ధర రూ.56000 గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు 0.62 శాతం 1760 డాలర్లుగా బంగారం పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 18.96 డాలర్లుగా ఉంది.
Read Also : Gold Prices Today : గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?