వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sitara: ప్యారిస్ లో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేసిన సితార.. ఏకంగా బెడ్ పై పడుతూ లేస్తూ..!

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత చిన్న వయసులోనే తన అందం టాలెంట్ తో వివిధ వీడియోలను చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార ఎడ్యుకేషన్ కి సంబంధించిన వీడియోలను మాత్రమే కాకుండా తన తండ్రి నటించిన సినిమాలో పాటలకు డాన్స్ వీడియోలు చేస్తూ వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం ... Read more

By Ramesh Babu

Published on: May 6, 2022 12:50 PM

Updated on: May 6, 2022 11:58 AM

---Advertisement---

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత చిన్న వయసులోనే తన అందం టాలెంట్ తో వివిధ వీడియోలను చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార ఎడ్యుకేషన్ కి సంబంధించిన వీడియోలను మాత్రమే కాకుండా తన తండ్రి నటించిన సినిమాలో పాటలకు డాన్స్ వీడియోలు చేస్తూ వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఇలా నిత్యం తనకు సంబంధించిన విషయాలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఇకపోతే మహేష్ బాబు తన సినిమాలో షూటింగ్ సమయంలో ఏ మాత్రం తనకు విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈయన తన కుటుంబంతో కలిసి ప్యారిస్ హాలిడే వెకేషన్ వెళ్లారు.అక్కడ అందమైన ప్రదేశాలు తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పారిస్ నుంచి ఇండియా చేరుకున్నప్పటికీ వీరి ప్యారిస్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే సితార తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్ లో ఎంతో క్యూట్ గా ఉన్నటువంటి సితార తన హోటల్ రూమ్ లో బెడ్ పైకి గంతులువేస్తూ ఎంతో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇకపోతే సితార కూడా మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రంలో ఎవ్రీ పెన్నీ పాటలో సందడి చేయనున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel