Sitara : విదేశాల్లోనూ దుమ్మురేపుతున్న సితార.. క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్లు
Sitara : సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితారా రచ్చ మామూలుగా ఉండదు. చిన్నప్పటి నుంచి సితారా చేసే అల్లరి ఇంతా అంతా కాదు. తన అల్లరితో తెగ సందడి చేస్తుంది సితార. సోషల్ మీడియాలోనూ సితార రచ్చ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వాటిని యూట్యూబ్ లో పెట్టేది సితార. వీటికి చాలా మంది ఫ్యాన్స్ ఉండే వారు. తర్వాత ఆ షోకు ముగింపు పలికిన సితార. తర్వాత సోషల్ … Read more