Sitara: ప్యారిస్ లో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేసిన సితార.. ఏకంగా బెడ్ పై పడుతూ లేస్తూ..!

Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత చిన్న వయసులోనే తన అందం టాలెంట్ తో వివిధ వీడియోలను చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార ఎడ్యుకేషన్ కి సంబంధించిన వీడియోలను మాత్రమే కాకుండా తన తండ్రి నటించిన సినిమాలో పాటలకు డాన్స్ వీడియోలు చేస్తూ వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా నిత్యం … Read more

Join our WhatsApp Channel