వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Keerthy Suresh: ముద్దులు పెడుతూ డ్యాన్స్ చేస్తున్న కీర్తి సురేష్.. వీడియో వైరల్..?

Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట నేను శైలజ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ సమయంలోనే పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. మహానటి సినిమాతో ... Read more

By Ramesh Babu

Published on: April 11, 2022 4:40 PM

Updated on: April 12, 2022 10:14 AM

---Advertisement---

Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట నేను శైలజ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ సమయంలోనే పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. మహానటి సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. కీర్తి సురేష్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరువగా ఉంటూ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి, తనకు సంబంధించిన విషయాల గురించి పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ తన అభిమానులతో లేటెస్ట్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో కీర్తి సురేష్ పెదవులకు లిప్ స్టిక్ పెట్టుకొని తెగ ముద్దులు పెట్టేస్తోంది. అంతేకాకుండా ఆ వీడియోలో గ్లామర్ గా కనిపిస్తూ తన అందంతో పిచ్చెక్కిస్తుంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇకపోతే ఇటీవలే దర్శకుడు కృష్ణ చైతన్య, శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ ఒక తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. అదే విధంగా నాని నటిస్తున్న దసరా మూవీలో నటిస్తోంది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel