Vishwaksen: విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలిచిన టాలీవుడ్ యంగ్ హీరోస్… పెరిగిన మద్దతు!

Vishwaksen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో ద్వారా హీరో వివాదాలను ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఫ్రాంక్ వీడియోలను చేయడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ అవుతుందని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ పెట్టి మరి విశ్వక్ సేన్ పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో టీవీ యాంకర్, హీరో మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. … Read more

Keerthy Suresh: ముద్దులు పెడుతూ డ్యాన్స్ చేస్తున్న కీర్తి సురేష్.. వీడియో వైరల్..?

Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట నేను శైలజ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ సమయంలోనే పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. మహానటి సినిమాతో … Read more

Prabhas: సర్జరీ నుంచి కోలుకున్న ప్రభాస్.. మళ్లీ సెట్ లో వచ్చేది అప్పుడేనట…!

Prabhas: రాధే శ్యామ్ సినిమాతో దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల పైన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనైనట్టు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ప్రారంభం నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేసినా ఈ … Read more

Prabhas: ఆ కారణం వల్ల కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్!

Prabhas:పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన రాధేశ్యామ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 11వ తేదీ విడుదల కావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాధేశ్యామ్ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ… ప్రేమ కథ … Read more

Prabhas : ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్..!

prabhas-get-emotional-while-remembering-puneet-rajkumar

Prabhas : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఆయన అకాల మరణంతో కేవలం కన్నడ సినీ పరిశ్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా… కిషోర్ పత్తికొండ నిర్మించారు. అలానే ఈ మూవీలో టాలీవుడ్ … Read more

MLA Roja : ఆ హీరో‌పై మనసు పడిన జబర్దస్త్ జడ్జి రోజా.. అవకాశం వస్తే నటిస్తానంటూ కామెంట్స్!

jabardasth judge roja

MLA Roja : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకవైపు ఎంటర్టైన్ రంగంలోనూ మరోవైపు, రాజకీయాలలోను ఎంతో చురుకుగా ఉంటూ ఒక వైపు ప్రజలను మరొక వైపు ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు.ఇక ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా రోజా ఉంటున్నారు.అయితే గత కొన్ని నెలల క్రితం ఈమెకు అనారోగ్య కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు … Read more

Join our WhatsApp Channel