Keerthy Suresh : నా భర్త ఎలాంటి వాడంటే? ఒక్క మాటలో అసలు నిజాన్ని బయటపెట్టేసిన కీర్తి సురేశ్..!
Keerthy Suresh : తెలుగుసినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించింది తక్కువ సినిమాలే. అయినా మంచి సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి. దాంతో ఒక్కసారిగా కీర్తి సురేష్ గ్రాఫ్ పెరిగిపోయింది. అప్పట్లో బేబీ జాన్ మూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకుంది. కానీ, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇటీవలే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక … Read more