Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Bigg Boss Telugu OTT Live : పెళ్లికి ముందు 120 మందితో ప్రేమ.. మరీ ఇంత ఓవర్ యాక్షన్‌ పనికి రాదు మాస్టారు

Bigg Boss Telugu OTT Live : తెలుగు బిగ్‌ బాస్ నాన్ స్టాప్ లో మాజీ కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ మధ్య రచ్చ రంబోలా గా మారింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వెళ్లడం తోనే కంటెస్టెంట్స్ కి పెద్ద టాస్క్‌ ని బిగ్‌ బాస్‌ ఇచ్చాడు. సీనియర్లకు ర్యాగింగ్ చేయమని..జూనియర్లు ఇబ్బంది పెట్టమని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత సీనియర్ల ను ఇబ్బంది పెట్టమని జూనియర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇలా రకరకాల ... Read more

By Ramesh Babu

Published on: March 3, 2022 7:00 AM

Updated on: March 2, 2022 10:23 PM

bigg-boss-telugu-ott-live-bigg-boss-non-stop-trolls-on-nataraj-master

---Advertisement---

Bigg Boss Telugu OTT Live : తెలుగు బిగ్‌ బాస్ నాన్ స్టాప్ లో మాజీ కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ మధ్య రచ్చ రంబోలా గా మారింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వెళ్లడం తోనే కంటెస్టెంట్స్ కి పెద్ద టాస్క్‌ ని బిగ్‌ బాస్‌ ఇచ్చాడు. సీనియర్లకు ర్యాగింగ్ చేయమని..జూనియర్లు ఇబ్బంది పెట్టమని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత సీనియర్ల ను ఇబ్బంది పెట్టమని జూనియర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇలా రకరకాల స్కిట్ల తో.. సరదా కార్యక్రమాలతో సరదా సరదాగా బిగ్ బాస్‌ నాన్ స్టాప్ సాగిపోతుంది.

ఈ సందర్భంగా ఇంటి సభ్యులందరూ ఒక ఫన్నీ కన్వర్జేషన్ చేశారు. ఆ సందర్భంగా ఎవరికైనా పెళ్ళికి ముందు లవర్ ఉందా… ప్రస్తుతం ఏమైనా లవ్ ఎఫైర్లు ఉన్నాయా అనేది చర్చించుకున్నారు. ఎవరితో ఎలా వ్యవహరిస్తారు.. ఎవరంటే జీవితంలో ప్రత్యేకం అంటూ సరదా సరదా ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఒక కంటెస్టెంట్ మీకు పెళ్లి కి ముందు ఏమైనా లవ్ ఎఫైర్ ఉన్నదా అంటూ నట్రాజ్ మాస్టర్ ని ప్రశ్నించారు. ఆ సమయంలో నట్రాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.

Bigg Boss Telugu OTT Live : ఆలీతో టాక్ షో.. హీరో వెంకట్ సందండి.. 

ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 120 మంది ఉన్నారు. అయితే ఆ వారిలో నేను ఏ ఒక్కరిని ప్రేమించలేదు. వారు అందరినీ నేను రిజెక్ట్ చేశాను అంటూ చేసిన వ్యాఖ్యలు అతని అవివేకాన్ని తెలియ జేస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

bigg-boss-telugu-ott-live-bigg-boss-non-stop-trolls-on-nataraj-master
bigg-boss-telugu-ott-live-bigg-boss-non-stop-trolls-on-nataraj-master

గత బిగ్బాస్ సీజన్ లో ఆయన వ్యవహరించిన తీరు విమర్శల పాలు అయింది. యాంకర్ రవి తో పాటు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి ఆయన జంతువుల మాదిరిగా పేర్లు పెట్టడం.. అలాగే ఏ గేమ్ లో అయినా తేడా వస్తే అందరూ కలిసి ఆడి నన్ను ఒంటరిని చేస్తున్నారంటూ ఏడవడం చేసేవాడు.

ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. నామినేషన్ సమయం లో అందరూ తనని నామినేట్ చేశారు అంటూ నట్రాజ్ మాస్టర్ ఏడ్చేశాడు. ఇప్పుడు 120 మంది నన్ను ప్రేమించారంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంత ఓవరాక్షన్ చేస్తే త్వరలోనే బయటకు వస్తారు గురూజీ అంటూ ఆయనకు కొందరు కౌంటర్ ఇస్తున్నారు.

Read Also : Bigg Boss Telugu OTT Live : లైవ్ స్ట్రీమింగ్ అసలు నిజమేనా? ఎంత మంది చూస్తున్నారు?

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.