Bigg Boss OTT Telugu : అందమైన హమీదా ఇలా అయ్యావేంటి?
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో ప్రేక్షకులను కొందరు కంటెస్టెంట్స్ ఎక్కువగా ఆకర్షించారు. వారిలో బిందు మాధవి, అరియానా, హమీదా ఇంకా ఒక్క ఇద్దరూ ఉన్నారు. బిందు మాధవి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఎక్కడ ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. మరో వైపు హమీదా కూడా అందరి … Read more