Bigg Boss Non Stop Telugu: 3వ వారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు వీళ్లే… బిగ్ బాస్ చరిత్రలోనే మొదటి సారి ఇలా!
Bigg Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఐదో సీజన్ లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఈ కార్యక్రమం ఓటీటీలో 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా 17మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది. మొదటి రెండు వారాలలో మొదటివారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక బిగ్ … Read more