Anchor Suma: బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పనున్న సుమ.. ఆందోళనలో అభిమానులు!

Updated on: May 6, 2022

Anchor Suma: యాంకర్ సుమ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సుమక్కగా ఎంతో సుపరిచితమైన సుమ తన మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర పై ఎలాంటి స్పెషల్ ఈవెంట్ లు జరిగినా, అవార్డుల ఫంక్షన్ జరిగిన, సినిమా వేడుకలు జరిగిన తప్పకుండా సుమ అక్కడ ఉండాల్సిందే.ఈ విధంగా టీవీ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

Instagram Viral 19-Minute Videos
19 Minute Viral Video : బిగ్ అలర్ట్.. 19 మినిట్ వైరల్ వీడియోలో కొత్త ట్విస్ట్.. వెరీ డేంజరస్.. మీరు షేర్ చేస్తే జైలుకే..!

ఈ క్రమంలోనే సుమ ప్రధానపాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో అభిమానులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులలో మరొక ఆందోళన కూడా నెలకొంది.

Realme P4x 5G
Realme P4x 5G : 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి P4x 5G ఫోన్.. ధర కూడా తక్కువే..!

సుమ నటించిన జయమ్మ పంచాయతీ సినిమా హిట్ అయితే ఈమెకు సినిమా అవకాశాలు వస్తాయి.ఇలా సినిమా అవకాశాలు రావడంతో సుమ పూర్తిగా వెండితెర కే పరిమితమైతే తాను ఇతర కార్యక్రమాలకు దూరం అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులు ఇకపై సుమ బుల్లి తెరపై కనుమరుగవుతున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. సుమ తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి వార్తలపై స్పందిస్తూ… తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన బుల్లితెర కార్యక్రమాలకు తానెప్పుడు దూరం కానని క్లారిటీ ఇచ్చారు. బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేసిన సుమా వెండి తెరపై ప్రేక్షకులను ఏ విధంగా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.

Advertisement
samantha latest photos in instagram
Samantha : చూపులతోనే కుర్రాళ్ల మతిపొగొట్టేస్తున్న సమంత.. ఏంటి అలా చూస్తున్నావ్..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel