Anchor Suma: బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పనున్న సుమ.. ఆందోళనలో అభిమానులు!
Anchor Suma: యాంకర్ సుమ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ సుమక్కగా ఎంతో సుపరిచితమైన సుమ తన మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర పై ఎలాంటి స్పెషల్ ఈవెంట్ లు జరిగినా, అవార్డుల ఫంక్షన్ జరిగిన, సినిమా వేడుకలు జరిగిన తప్పకుండా సుమ అక్కడ ఉండాల్సిందే.ఈ విధంగా టీవీ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై … Read more