Swetha basuprasad : సినీ రంగానికి చెందిన నటీనటులు కొన్ని సార్లు గుర్తు పట్టలేకుండా పోతారు. కెరియర్ మొదట్లో కనిపించే రూపం ఆ తర్వాతకి అస్సలు ఉండదు. అవకాశాలు రావడం కోసం తమ రూపాలను కూడా మార్చుకుంటూ ఉంటారు. చాలా వరకు హీరోయిన్లే అలా తయారవుతుంటారు. ఇప్పటికి చాలా మంది హీరోయిన్ లు తమ ఫిజిక్ ను మార్చుకొని అభిమానులకు షాక్ ఇ్చచారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన ఫిజిక్ మార్చి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ కి సంబంధించిన ఫొటో వైరల్ గా మారగా.. అందులో తను పూర్తిగా గుర్తు పట్టకుండా మారిపోయింది. ఇంతకూ ఆమె ఎరవరంటే… తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన శ్వేతా బసు ప్రసాద్.
కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో కూడా నటించిందీ ఈ ముద్దుగుమ్మ. తెలుగులో నటించినటప్పటికీ.. పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఈ బ్యూటీ కెరియర్ మొదట్లో చాలా బొద్దగా కనిపించేది, ఇక ఇప్పుడు అవకాశాల కోసం బాగా సన్నపడి గుర్తు పట్టనంతగా మారిపోయింది. గతంలో ఈ హాట్ బ్యూటీ వ్యభిచారం కేసులో కూడా ఇరక్కుంది. ఆ సమయంలోనే తన కెరియర్ కి అది పెద్ద మచ్చలా మారిందని చెప్పవచ్చు.
Read Also : Raksha Bandhan : చిరుత పులికి రాఖీ కట్టిన మహిళ.. వీడియో వైరల్!