వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Zodiac signs: మే నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే… ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..!

Zodiac signs:మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల గ్రహాలలో మార్పుల కారణంగా ఎన్నో రాశులలో మార్పులు జరుగుతాయి.ఇలా గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి శుభం కలిగితే మరికొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది. మరి ఈ నెలలో గ్రహాల మార్పుల కారణంగా ఏ ఏ రాశుల వారికి మంచి జరుగుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. తులారాశి: ఈ రాశివారు ఇప్పటివరకు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మీపై మీకు ఎక్కువ ఆత్మవిశ్వాసం ... Read more

By Ramesh Babu

Published on: May 6, 2022 7:00 PM

Updated on: May 6, 2022 6:00 PM

---Advertisement---

Zodiac signs:మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల గ్రహాలలో మార్పుల కారణంగా ఎన్నో రాశులలో మార్పులు జరుగుతాయి.ఇలా గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి శుభం కలిగితే మరికొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది. మరి ఈ నెలలో గ్రహాల మార్పుల కారణంగా ఏ ఏ రాశుల వారికి మంచి జరుగుతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

తులారాశి: ఈ రాశివారు ఇప్పటివరకు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మీపై మీకు ఎక్కువ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.ఈనెల 15 నుంచి వ్యాపార రంగంలో అభివృద్ధి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం అయితే పొరపాటున కూడా ఇతరులను పొగరుగా మాట్లాడక పోవడం మంచిది.

ధనస్సు రాశి: గ్రహాల స్థితిలో మార్పులు కారణంగా ఈ రాశివారిలో ఎక్కువగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు కాస్త కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది. వ్యాపార రంగంలోకి రావాలనుకునే వారికి ఇది ఎంతో అనువైన సమయం. ఇక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో అభివృద్ధి, లాభాలు చేకూరుతాయి.

మకర రాశి: మకర రాశి వారు వారు చేసే పనిలో ఎంతో చురుగ్గా పాల్గొంటారు. ఈనెల 23వ తేదీ వరకు ఉద్యోగానికి సంబంధించిన పనులలో కాస్త సహనం పాటించడం ఎంతో అవసరం.ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఈనెల ఉద్యోగం వచ్చే సూచనలు కనపడుతున్నాయి ఇక వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

కుంభం: కుంభ రాశి వారికి ఈ నెలలో అనుకోని ప్రయాణాలు పడటం వల్ల డబ్బు వృధా అవుతుంది.ఇక బంగారం, వెండి వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారు ప్రయాణం చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel