Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Shani Dev : శని దేవుని కృపతో ఈ ఐదు రాశుల వారికి అద్భుత ఫలితాలు..?

Shani Dev : దేశంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనిదేవుడు రెండున్నర ఏళ్లకు ఒకసారి గ్రహాన్ని మారుతాడు . ఇక ఏడాది అక్టోబర్ నెలలో శని దేవుడి సంచారం వల్ల ఐదు రాశుల వారికి అదృష్టం వరించనుంది. మేషరాశి : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవుడు అక్టోబర్ నెలలో సంచరించే మార్గాన్ని బట్టి మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అన్ని విషయాలలో విజయాలను ... Read more

By Ramesh Babu

Published on: October 4, 2022 4:48 PM

Updated on: October 5, 2022 3:25 PM

shani-dev-by-the-grace-of-lord-shani-these-five-zodiac-signs-will-have-wonderful-results

---Advertisement---

Shani Dev : దేశంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనిదేవుడు రెండున్నర ఏళ్లకు ఒకసారి గ్రహాన్ని మారుతాడు . ఇక ఏడాది అక్టోబర్ నెలలో శని దేవుడి సంచారం వల్ల ఐదు రాశుల వారికి అదృష్టం వరించనుంది.

shani-dev-by-the-grace-of-lord-shani-these-five-zodiac-signs-will-have-wonderful-results
shani-dev-by-the-grace-of-lord-shani-these-five-zodiac-signs-will-have-wonderful-results

మేషరాశి : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవుడు అక్టోబర్ నెలలో సంచరించే మార్గాన్ని బట్టి మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అన్ని విషయాలలో విజయాలను అందుకోనున్నారు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందటమే కాకుండా ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ అందుకుంటారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా అక్టోబర్ నెలలో శని ప్రభావం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా వైవాహిక జీవితంలో ఉన్న కలహాలు కూడా తొలగిపోతాయి.

మీన రాశి : అక్టోబర్ నెలలో శని సంచారం వల్ల మీన రాశి వారికి ఉద్యోగ, వ్యాపారంలో విజయాలు అందుకొని ఆర్థికంగా లాభం పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అధిక ఒత్తిడి నుండి కూడా విముక్తి లభిస్తుంది.

కర్కాటక రాశి : అక్టోబర్ నెలలో శని గ్రహం సంచారం వల్ల కర్కాటక రాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్న బాధలు తొలగిపోయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

తులారాశి : ఈ రాశి వారికి శని నాలుగవ ఇంట్లో సంచరించటం వల్ల ధన లాభం పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.

Read Also : Lord Shani Dev : శని దేవుడికి కోపం కలిగించే ఈ పనులు చేయొద్దు.. మీపై శని వక్రదృష్టికి సంకేతాలివే!

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today : గోల్డ్ కొనేవారికి గోల్డెన్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

PM Fasal Bima Yojana : ఏపీ రైతులకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు ఫసల్ బీమా గడువు.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

Telangana SIR Survey : తెలంగాణ ఓటర్లకు మరో ఛాన్స్.. SIR ఎన్యూమరేషన్‌ గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

ITR Filing Last Date : జూలై 31 గడువు ముగిసింది.. ఆగస్టు 1 వచ్చేసింది! ఇప్పుడు ITR ఫైల్ చేయాలంటే ఏం చేయాలి?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Samsung Galaxy F70 Pro Launch : ఖతర్నాక్ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో వచ్చేస్తోంది.. రూ.25 వేల బడ్జెట్‌లో దుమ్మురేపనుందా?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?

Actress Amulya Gowda : గుండె నిండా గుడిగంటలు మీనా లవ్ స్టోరీ రివీల్.. సీరియల్ బ్యూటీ అమూల్య గౌడ ప్రియుడు ఎవరంటే?