వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Horoscope Today Jan 16 : జనవరి 16 ఆదివారం మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today Jan 16 : మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంది.అలసట, పెద్దల నుంచి సహాయ నిరాకరణ. బంధువుల రాకతో ఇబ్బందులు. మహిళలకు శుభంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో అనుకోని శుభవార్తలు వింటారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మహిళలకు పలుకుబడి పెరుగుతుంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి. మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ... Read more

By Ramesh Babu

Published on: January 16, 2022 8:38 AM

Updated on: January 24, 2022 12:10 AM

Horoscope Today Jan 16

---Advertisement---

Horoscope Today Jan 16 : మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంది.అలసట, పెద్దల నుంచి సహాయ నిరాకరణ. బంధువుల రాకతో ఇబ్బందులు. మహిళలకు శుభంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృషభరాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో అనుకోని శుభవార్తలు వింటారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మహిళలకు పలుకుబడి పెరుగుతుంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పిల్లల వల్ల శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

కర్కాటక ఫలాలు : ఈరోజు సంతోషంగా ఉంటుంది. అనుకోని లాభాలు. కుటుంబంలో శుభ కార్య యోచన చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. విద్యార్థులకు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మహిళలకు స్వర్ణ లాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.

సింహరాశి ఫలాలు : ఈరోజు కొత్త అవకాశాలు. విజయం, సంతోషకరమైన రోజు. స్వర్ణ ఆభరణాలు కొంటారు. బంధువుల కలయికతో ఆనందం. కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట్లో సందడి వాతావరణం. శ్రీరామ తారకాన్ని జపించండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక మందగమనం. మహిళలకు తీవ్ర మనస్తాపం. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకోని చోట నుంచి శుభ వార్తలు వింటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ధనప్రవాహంతో సంతోషం. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలకు హాజరు అవుతారు.మహిలకు నూతనోత్సాహం. కాలభైరావష్టకం పారాయణం చేయండి.

ధనస్సురాశి ఫలాలు : నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పురోగతి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మహిళలకు శుభ దినం. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విందులకు హాజరవుతారు. మహిళలకు నిరాశజనకంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది,అంతే ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుకోని అతిథుల రాకతో సందడి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అనారోగ్యం సూచన. మహిళలకు అనుకోని ప్రయాణాలు. సూర్యనారాయణ ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అనుకోని లాభాలు,శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు. ఉద్యోగులకు కోరుకున్న స్థానచలనం. మహిళలకు వస్త్రలాభం. ఇష్టదేవతరాధన చేయండి.

Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…

, , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel