Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Hanuman jayanthi 2022: ఈరోజు పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే.. ఈ 5 కోరికలు నెరవేరుతాయి!

చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుడి పుట్టిన రోజు. ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ రోజే మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. అయితే ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున పంచముఖ హనుమంతుడిని పూజిస్తే.. మీరు కోరుకున్న 5 కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి మనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమాన్ గురించి.. హనుమాన్ జయంతి నాడు పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ హనుమంతుడి ... Read more

By Vinod Kumar

Published on: April 16, 2022 6:00 AM

Updated on: April 16, 2022 6:00 AM

---Advertisement---

చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుడి పుట్టిన రోజు. ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ రోజే మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. అయితే ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున పంచముఖ హనుమంతుడిని పూజిస్తే.. మీరు కోరుకున్న 5 కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి మనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమాన్ గురించి.. హనుమాన్ జయంతి నాడు పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వారనం. రెండోది గరుడు. మూడోది వరాహం, నాలుగోది నరసింహ, ఐదోది ఆకాశం వైపు ఉన్న గుర్రం. అయితే ఈ ఐదు దేవుళ్లకు ఈరోజు ఇష్టమైన ప్రసాదాలు చేసిపెట్టి… ఆంజనేయుడికి పూజ చేయించాలి. శ్రీరామ నామం, హనుమాన్ చాలీసా వంటివి పఠఇంచాలి. దీపం వెలిగించడం, సింధూరం పెట్టించడం వంటివి చేయడం వల్ల ఆ వాయు పుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు. అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి.

హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే.. ముఖ్యంగా ఈ ఐదు కోరికలు నెరవేరుతాయంట. ముందుగా శత్రువులపై విజయం సాధిస్తారట. జీవితంలో కష్టాలు తొలగిపోతాయట. కీర్తి, శక్తి, బలం, దీర్ఘాయువు ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు. భయం, నిరాశ, ఒత్తిడి, ప్రతికూల శక్తుల నుండి స్వేచ్ఛ లభిస్తుంది. కోరిన కోరిక నెరవేరుతుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!