Hanuman jayanthi 2022: ఈరోజు పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే.. ఈ 5 కోరికలు నెరవేరుతాయి!
చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుడి పుట్టిన రోజు. ప్రతి ఏటా చైత్ర పూర్ణిమ రోజే మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. అయితే ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున పంచముఖ హనుమంతుడిని పూజిస్తే.. మీరు కోరుకున్న 5 కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రతి మనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమాన్ గురించి.. హనుమాన్ జయంతి నాడు పూజా విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ హనుమంతుడి … Read more