Pre wedding diet : ప్రీ వెడ్డింగ్ పోయింది.. నయా ట్రెండ్ వచ్చేసింది!
Pre wedding diet :ట్రెండ్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మారుతూ ఉండేదానినే ట్రెండ్ అంటారు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. గతాన్ని పట్టుకు వేలాడతామంటే ప్రస్తుతం కుదరదు. ట్రెండ్ ను ఫాలో కావాల్సిందే లేదంటే పాత బడిపోతారు. ఓల్డ్ ఫ్యాషన్ అనిపించుకుంటారు. గతంలో పెళ్లి అంటే జస్ట్ పెళ్లి మాత్రమే. ముహూర్తానికి వివాహం జరిగిందా.. బంధుమిత్రులు వచ్చారా ఫోటోలు దిగామా.. ఆల్బమ్ తయారైందా.. పెళ్లి వీడియో వచ్చిందా అన్నట్టు ఉండేది పరిస్థితి. మొన్నటి దాకా.. పెళ్లికి … Read more