Wrong challan : వాళ్లు ఇలా చేస్తే.. మీరు ట్రాఫిక్ ఛలాన్లు కట్టాల్సిన అవసరం లేదు!
Wrong challan : మన దేశంలో రోడ్లపై వాహనాలు నడిపే వారిలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో అలవాటులో పొరపాటుగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారు. హెల్మెట్ లేకున్నా, సిగ్నల్ జంప్ చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్ లో వెళ్లినా పోలీసులు ట్రాఫిక్ ఛాలాన్లు వేస్తుంటారు. దాన్ని మనం కచ్చితంగా కట్టి తీరాల్సిందే. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ లేకున్నా ఛలాన్స్ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలను … Read more