Whatsapp Ellipse : వాట్సాప్‌కు గ్రహణం పట్టింది.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..!
Whatsapp Ellipse : ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు (Whatsapp Services Down) నిలిచిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి వాట్సాప్ సర్వీసులు పనిచేయకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ మెసేజ్ పంపినా వెళ్లడం లేదు. వాట్సాప్ చాట్ నుంచి మెసేజ్ లేదా ఫొటోలు, వీడియోలు ఏది పంపినా వెయిటింగ్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోవడంతో యూజర్లు అందరూ వాట్సాప్ కు గ్రహణం పట్టిందంటూ ఫన్నీగా … Read more