Viral video : నడుమును నాగు పాములా తిప్పుతూ డ్యాన్స్ చేసిన ఆంటీ.. అదిరిందంటూ కామెంట్లు!
Viral video : ప్రస్తుత కాలంలో తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. వీటి వల్ల వారు చేసే వీడియోలు, యాక్టింగ్, డ్యాన్స్ ఇలా ఏదైనా సరే… రాత్రికి రాత్రే స్టార్ లను చేసేస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అంతా సోషల్ మీడియాను నమ్ముకొని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ఆంటీ ఉయ్యాలా జంపాలా అంటూ వచ్చే పాటకు డ్యాన్స్ … Read more