Natyam Movie: ఫినామినల్ ఉమెన్ డాన్స్ వీడియో పై ప్రశంసలు కురిపించిన ఏఆర్ రెహమాన్..?
Natyam Movie: సంధ్యా రాజు.. ఈ పేరు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె ఒక మంచి కూచిపూడి నృత్యకారిణి. అయితే సంధ్య రాజు ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. కానీ నాట్యం సినిమా విడుదల అయిన తర్వాత ఈమె ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ సినిమా తరువాత సంధ్య రాజు అనగానే ప్రతి ఒక్కరికి నాట్యం సినిమా గుర్తుకొస్తోంది. అంతలా సంధ్యా రాజుకు నాట్యం సినిమా గుర్తింపు … Read more