Viral Video : ముసలి తాత డైరెక్షన్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. సినిమా తీస్తే మాత్రం బ్లాక్ బస్టరే.. వీడియో వైరల్..!
Viral Video : త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే జంట ముందుగానే ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ ప్లాన్ చేసేస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తూ తమ ముచ్చట తీర్చుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఓ జంట తమ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకు ఒక లొకేషన్ ఎంచుకున్నారు. అదంతా నది పరివాహిక ప్రాంతం.. అయితే వారికి ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆంధ్రాకు చెందిన ఆ జంట ప్రీ వెడ్డింగ్ … Read more