Janaki Kalaganaledu: జానకి పై చేయి చేసుకున్న జ్ఞానాంబ.. ఆనందంతో గంతులు వేస్తున్న మల్లిక..?
Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మల్లిక మాటలు నిజమేనని నమ్మిన జ్ఞానాంబ, జానకి ని తీసుకుని ఇంట్లోకి వెళ్లి నిజం చెప్పమని అడుగుతుంది. అయితే జ్ఞానాంబ ఎంత అడిగినా కూడా జానకి నోరు విప్పకుండా మౌనంగా ఉంటుంది. మరొకవైపు బయట దిలీప్ ఫ్యామిలీ వారు, వెన్నెల ఫ్యామిలీ వారు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. … Read more