New Traffic Rules: అన్ని డాక్యుమెంట్లు ఉన్నా రెండు వేల ఫైన్, ఎందుకంటే?
New Traffic Rules: మోటార్ వాహన చట్టంలో కొత్తగా మార్పులు వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై వాహనదారులు మారిన కొన్ని రూల్స్ తెలుసుకుని వాటిని తప్పక పాటించాల్సి ఉంటుంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. నాకేం కాదులే అనుకొని రోడ్లపైకి వస్తే భారీగా ఫైన్లు చెల్లించుకోక తప్పదు. ఏఏ విషయాలు గమనించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం.. వాహనానికి సంబంధించిన అన్ని డాక్యమెంట్లు, హెల్మెట్ ధరించినప్పటికీ ఫైన్ చెల్లించాల్సి రావచ్చు. … Read more