Solar eclipse 2022 : సూర్యగ్రహణ సమయ కాలం, కనిపించే ప్రాంతాలు ఏవో తెలుసా?

Solar eclipse effetced areas and time details here..

Solar eclipse 2022 : ఈరోజే సూర్య గ్రహణం. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా ఎప్పుడు ఏర్పడుతుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇది వరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి సూర్య గ్రహణం సంభవించగా.. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. సూర్య, చంద్ర గ్రహణాలు రెండు చొప్పున రానున్నాయి. ఈ అమావాస్యకు సంభవించే సూర్య గ్రహణంతో దాని కోటా పూర్తవుతుంది. ఈ ఏడాది నవంబర్ 7, … Read more

Surya Grahanam: ఈ ఐదు రాశుల వారు పొరపాటున కూడా ఈరోజు గ్రహణాన్ని చూడొద్దు, ఎందుకంటే?

Surya Grahanam: ఈసారి దీపావళి పండుగ తెల్లారి అంటే అక్టోబర్ 25వ తేదీ అంటే ఈరోజే సూర్య గ్రహణం ఉంది. అక్టోబర్ 26వ తేదీన గోవర్ధన పూజ జరుగుతుంది. ఇది చాలా ఏళ్ల తర్వాత అరుదైన యాదృశ్చికం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం చివరి సూర్య గ్రహణం ఈ రాశుల సమస్యలను పెంచుతుంది. కన్యా రాశి.. అనవసర ఖర్చులు పెరగొచ్చు పెట్టుబడికి సమయం అస్సలే అనుకూలంగా లేదు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశాలు మరింత … Read more

Solar Eclipse : సూర్యగ్రహణం తర్వాత ఈ రాశుల వారు ఈ పని చేయాల్సిందే.. ఎందుకంటే?

Solar Eclipse

Solar Eclipse :సూర్య గ్రహణం రోజున కొన్ని కొన్ని పనులు చేయకూడదు అంటారు. అలాగే కొందరు కొన్ని పనులు చేయడం ద్వారా లాభం చేకూరుతుందని చెబుతారు. అయితే ఈ ఏడాదిలో మొట్ట మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న వస్తోంది. శనివారం మధ్యాహ్నం 12:15 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 04:07 గంటల వరకు సూర్యగ్రహం ఉంటుంది. సూర్య గ్రహణం ఏర్పడిన తర్వాత… అంటే మే 1వ తేదీ ఉదయం సూర్య గ్రహణం తొలగిపోయిన తర్వాత రాశిని … Read more

Join our WhatsApp Channel