Surekha Vani : బ్యాంకాక్‌లో భామల రచ్చ.. వామ్మో వాళ్లు తల్లీకూతుళ్లా..!
Surekha Vani : సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి తెలియని వారుండరు. సినిమాల్లో నటించే వీరు… సోషల్ మీడియాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అంతే కాదండోయ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ట్రోల్స్ కు గురవుతుంచారు. వివాదం అంటే వారు ఎవరితోనో గొడవపడటం కాదు.. వాళ్లు వేసుకునే బట్టలు, చేసే పనిపైనే ఎక్కువ కామెంట్లు, ట్రోల్స్ వస్తుంటాయి. అయితే తాజాగా మరోసారి ట్రోల్స్ కి గురయ్యారు. అయితే ఎందుకో మనం ఇప్పుడు … Read more