Sudigali sudheer : రష్మీ సుధీర్ గుండెల్లో ఉందట.. అందుకే ఎవరికీ కనిపించదట!
Sudigali sudheer : హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రష్మీ, సుధీర్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి ఫిదా అయిన వారి సంఖ్యకు లెక్కేలేదు. కేవలం ప్రేక్షకులే కాదండోయ్.. జబర్దస్త్ కమెడియన్లు, కమెడియన్ల కుటుంబ సభ్యులు కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండని కోరుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సుధీర్.. రష్మీ ప్రేమపై చేసిన కామెంట్లు వైరల్ గా … Read more