Hero balakrishna: బాలయ్య బాబుతో సినిమాకు సౌందర్య ఎందుకు ఒప్పుకోలేదు..?
Hero balakrishna: ఇంద్ర సినిమా ఘన విజయం సాధించి రాయలసీమ పౌరుషాన్ని ప్రపంచానికి సాటిన రోజులు అవి. ఆ సమయంలో ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందంటే చాలు జనాల్లో ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ. ఇంద్ర సినిమా ఘన విజయం సాధించడంతో మరో యాక్షన్ తో కూడిన సినిమా తీయాలని బాలకృష్ణ వివి.వినాయక్ ను కోరారు. అప్పటికే ఆది లాంటి ఓ సినిమా తీసిన ఆయన.. చిరంజీవి ఇంద్ర సినిమాను మించేలా మరో సినిమా తీస్తాడని బాలయ్య … Read more