Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Hero balakrishna: బాలయ్య బాబుతో సినిమాకు సౌందర్య ఎందుకు ఒప్పుకోలేదు..?

Hero balakrishna: ఇంద్ర సినిమా ఘన విజయం సాధించి రాయలసీమ పౌరుషాన్ని ప్రపంచానికి సాటిన రోజులు అవి. ఆ సమయంలో ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందంటే చాలు జనాల్లో ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ. ఇంద్ర సినిమా ఘన విజయం సాధించడంతో మరో యాక్షన్ తో కూడిన సినిమా తీయాలని బాలకృష్ణ వివి.వినాయక్ ను కోరారు. అప్పటికే ఆది లాంటి ఓ సినిమా తీసిన ఆయన.. చిరంజీవి ఇంద్ర సినిమాను మించేలా మరో సినిమా తీస్తాడని బాలయ్య ... Read more

By Vinod Kumar

Published on: August 11, 2022 8:00 AM

Updated on: August 10, 2022 11:02 PM

---Advertisement---

Hero balakrishna: ఇంద్ర సినిమా ఘన విజయం సాధించి రాయలసీమ పౌరుషాన్ని ప్రపంచానికి సాటిన రోజులు అవి. ఆ సమయంలో ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందంటే చాలు జనాల్లో ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ. ఇంద్ర సినిమా ఘన విజయం సాధించడంతో మరో యాక్షన్ తో కూడిన సినిమా తీయాలని బాలకృష్ణ వివి.వినాయక్ ను కోరారు. అప్పటికే ఆది లాంటి ఓ సినిమా తీసిన ఆయన.. చిరంజీవి ఇంద్ర సినిమాను మించేలా మరో సినిమా తీస్తాడని బాలయ్య బాబు గట్టిగా నమ్మారు.

Advertisement

అనుకున్నదే తడవుగా సినిమాకి చెన్నకేశవ రెడ్డి పేరు కూడా పెట్టేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా ముందే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పేరుతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కచ్చితంగా ఇంద్రను మించిన హిట్ అవుతుందని అందరూ భావించారు. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ కూడా ఉండడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. తండ్రి పాత్రలో బాలకృష్ణకు జోడీగా హీరోయిన్ టబును తీస్కున్నారు.

అయితే టబు నటించిన పాత్ర కోసం ఆమె కన్నా ముందు సౌందర్యని అనుకున్నారు. కానీ సౌందరయ్ అప్పటికే సౌందర్య నటించి పది సినిమాలకు వివి వినాయక్ అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేశారు. ఆ పరిచయంతోనే బెంగళూరుకు వెళ్లి మరీ కథను వినిపించారు. కానీ అప్పటికే హీరోయిన్ గా ఇంకా మంచి స్థాయిలో ఉన్న సౌందరయ్ రిస్క్ తీస్కోవడానికి ఒప్పుకోలేదు ఇప్పడు ఏజ్ డు క్యారెక్టర్ లో చేయలేనని వివరించిందట. అలా సౌందర్య బాలయ్య బాబుతో కలిసి నటించలేకపోయింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.