Hero Balakrishna: చిన్న కుమార్తె కోసం బాలయ్య బాబు సిగరెట్ మానేశాడా..!

Hero Balakrishna: నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే బాలకృష్ణ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించేందుకు ఆయన చిన్న కుమార్తె తేజస్విని రంగంలోకి దిగిందట. ఇప్పటి వరకు బాలయ్య కాల్ షీట్స్, షూటింగ్స్ లాంటి వ్యవహారాలన్నీ వేరే వ్యక్తి చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య తన కూతురు తేజస్వినిని మేనేజర్ గా నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తేజస్విని గీతం గ్పూర్ ఛైర్మన్ భరత్ ని వివాహం చేస్కున్న సంగతి తెలిసింది. … Read more

Hero balakrishna: బాలయ్య బాబుతో సినిమాకు సౌందర్య ఎందుకు ఒప్పుకోలేదు..?

Hero balakrishna: ఇంద్ర సినిమా ఘన విజయం సాధించి రాయలసీమ పౌరుషాన్ని ప్రపంచానికి సాటిన రోజులు అవి. ఆ సమయంలో ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందంటే చాలు జనాల్లో ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ. ఇంద్ర సినిమా ఘన విజయం సాధించడంతో మరో యాక్షన్ తో కూడిన సినిమా తీయాలని బాలకృష్ణ వివి.వినాయక్ ను కోరారు. అప్పటికే ఆది లాంటి ఓ సినిమా తీసిన ఆయన.. చిరంజీవి ఇంద్ర సినిమాను మించేలా మరో సినిమా తీస్తాడని బాలయ్య … Read more

Join our WhatsApp Channel