Sreeja Konidela: అన్ని పరిష్కరించబడ్డాయి.. ఇక నవ్వుతూ ఉండటమే.. శ్రీజ కొణిదల పోస్ట్ వైరల్!
Sreeja Konidela:శ్రీజ కొణిదల ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిన్న కూతురుగా అందరికీ సుపరిచితమైన ఈమె ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీజ తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి తన భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉంటున్న శ్రీజ కేవలం తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ … Read more