వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Srinidhi Shetty : రెడ్ శారీలో వలపు బాణాలు విసురుతున్న KGF భామ శ్రీనిధి శెట్టి..!

Srinidhi Shetty : పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి క్రేజ్ మామూలుగా లేదు.. కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో శ్రీనిధి అమ్మడు రేంజ్ మారిపోయింది. వరుస ఆఫర్లు శ్రీనిధి తలుపు తడుతున్నాయి. అయినా ఆమె మాత్రం ఇంకా ఏ కొత్త మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. 2016లో జరిగిన మిస్ దివా సూపర్‌నేషనల్ పోటీలలో రీనా విన్నర్ నిలిచింది.   Read Also : Krithi Shetty : బేబమ్మ.. ... Read more

By Vinod Kumar

Published on: April 25, 2022 11:30 PM

Updated on: May 1, 2022 6:24 PM

Srinidhi Shetty Latest Photos Viral

---Advertisement---

Srinidhi Shetty : పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి క్రేజ్ మామూలుగా లేదు.. కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో శ్రీనిధి అమ్మడు రేంజ్ మారిపోయింది. వరుస ఆఫర్లు శ్రీనిధి తలుపు తడుతున్నాయి. అయినా ఆమె మాత్రం ఇంకా ఏ కొత్త మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. 2016లో జరిగిన మిస్ దివా సూపర్‌నేషనల్ పోటీలలో రీనా విన్నర్ నిలిచింది.  

Srinidhi Shetty Latest Photos Viral
2016లో జరిగిన మిస్ దివా సూపర్‌నేషనల్ పోటీలలో రీనా విన్నర్ నిలిచింది.
Srinidhi Shetty Latest Photos Viral
రెండో భారతీయురాలిగా శ్రీనిధి రికార్డు క్రియేట్ చేసింది.
Srinidhi Shetty Latest Photos Viral
కేజీఎఫ్ ఛాప్టర్1 మూవీకి సైమా ఈవెంట్‌లో శ్రీనిధి శెట్టికి ఉత్తమ నటి అవార్డు లభించింది.
Srinidhi Shetty Latest Photos Viral
శ్రీనిధి శెట్టికి కేజీఎఫ్, కేజీఎఫ్2 మూవీల్లో భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
Srinidhi Shetty Latest Photos Viral
కేజీఎఫ్2 మూవీకి శ్రీనిధి రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు రుమర్లు వినిపిస్తున్నాయి.
Srinidhi Shetty Latest Photos Viral
పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి క్రేజ్ మామూలుగా లేదు..
Srinidhi Shetty Latest Photos Viral
కేజీఎఫ్ మూవీ రెండు పార్టులు సక్సెస్ కావడంతో శ్రీనిధి అమ్మడు రేంజ్ మారిపోయింది.
Srinidhi Shetty Latest Photos Viral
వరుస ఆఫర్లు శ్రీనిధి తలుపు తడుతున్నాయి.

Read Also : Krithi Shetty : బేబమ్మ.. కొంటె చూపులతో కవ్విస్తున్న కృతిశెట్టి.. ఫొటోలు..!

, , , , , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel