Sri Reddy: తాను చేసిన నల్ల బొక్కల కూర తింటే రాత్రికి మూలగాల్సిందే అంటున్న శ్రీ రెడ్డి..!
Sri Reddy: శ్రీరెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలలో తలదూరుస్తూ అటు సినిమా వాళ్ళని ఇటు రాజకీయ నాయకులపై అనునిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కించే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తు ఉంటుంది. అటువంటి శ్రీ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎవ్వరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా … Read more