Snake fest: అది పాముల పండుగ.. పాములు పట్టుకుని విన్యాసాలు, నృత్యాలు మీరూ చూసేయండి!
Snake fest: కొన్ని పండగలు, ఆచారాలు భలే వింతగా ఉంటాయి. అయితే కొత్తగా చూసే వారికి వింతగా అనిపించినా.. అవి పాటించే వారికి మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటుంది. బీహార్ లోని బెగుసరాయ్ జిల్లా మన్సూర్ చౌక్ మండలం ఆగాపూర్ గ్రామంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఓ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నాగ పంచమి రోజు నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత పాలు పట్టుకుని పుట్ట వద్దకు … Read more