Samantha : అవి గుర్తొస్తే సామ్ కు నవ్వొస్తుందట.. ఎవరి గురించో తెలుసా?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తన అందం, అభినయంతో తెలుగు చిత్ర సీమలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు… ఇలా ప్రతీ విషయంలో ఆమె వార్తల్లో నిలిచారు. అయితే విడాకుల తర్వాత అయితే మరింత ఎక్కువగా వ్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు… వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ చాలా బిజీగా … Read more