Sai pallavi : కశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యలకు తేడా లేదంటున్న సాయి పల్లవి..!

Sai pallavi

Sai pallavi : భానుమతి.. రెండు కులాలు, రెండు మతాలు.. ఒక్కటే పీస్ అంటూ డైలాగ్ చెప్పి తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విరాట పర్వం ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఎన్నో విషయాలను చెప్పుకొస్తుది. తనకు దైవ చింతన ఎక్కువ అని, దైవాన్ని నమ్ముతానని తెలిపింది. ఇలా త పర్సనల్ విషయాలను ఎన్నో పంచుకుంది. తన ఇంట్లోనూ వాతావరణం అలాగే ఉంటుందని … Read more

Join our WhatsApp Channel